Sunday, November 1, 2009

Prasninche Naa Pranamaa

Post comments on this Song                                                         Listen to this Song>>                            

  ప్రశ్నించే నాప్రాణమా , ప్రతి ప్రశ్నకు జవాబు యెసెసుమా 
  కలత చెందనేల కృంగిపోవనెల || 2 ||
  నా దేవుని యందు నివు నిరిక్షించుమా .నా రక్షణకర్తని  సనుతిన్చుమా  || ప్రశ్నించే ||



1.ఎలా ఈ ఈరుకయిన,కరుకయిన  మార్గమని ప్రస్నించుచున్టివ నాప్రనమా || 2 || 
  ఈరుకులో విసాలత కలుగుచేయుట , కరుకయినా దారిని  సరిచేసినడుపుట.
  నా యెసునాధుని   ప్రత్యేకత  || 2 || 
  కలత చంధనేల కృంగిపోవనేలా || 2 ||
  నా దేవుని యందు నివు నిరిక్షించుమా .నా రక్షణకర్తని  సనుతిన్చుమా  || ప్రశ్నించే ||




2.ఎలా ఈ నలుగుట విరుగుటాయనీ , ప్రస్నించు చుంటివ నాప్రాణమా || 2 ||
  నలిపి పరిమలింపచేయుటా , విరిచి అసిర్వదించుట
  నా యేసు నాధుని ప్రత్యేకత  || 2 || 
  కలత చంధనేల కృంగిపోవనేలా || 2 ||
  నా దేవుని యందు నివు నిరిక్షించుమా .నా రక్షణకర్తని  సనుతిన్చుమా  || ప్రశ్నించే ||



3.ఎలా ఈ కరువుబరువు స్రమలా కొలిమీ అని ప్రస్నించుచున్టివ నాప్రాణమా || 2 ||
  కరువులో సమృద్ధి నిచుటా , కొలిమిలో శుధీకరించుట
  నా యేసు నాధుని ప్రత్యేకత || 2 || 
  కలత చంధనేల కృంగిపోవనేలా  || 2 || 
  నా దేవుని యందు నివు నిరిక్షించుమా .నా దేవుని యందు  నివు సనుతిన్చుమా  || ప్రశ్నించే ||


Post comments on this Song                                                                                            Listen to this Song >>

0 comments:

Post a Comment

Share your feelings